
Audio only
Length12m
About this audiobook
Living a life comfortably has a completely new meaning. We never know what life is for someone. Not everyone has the same story. For each person, the factors differ. The story Sukham, by KVS Sharma, deals with the same subject. The story has been penned around a sensitive topic and Vamsy likes it and added it to his favorites.
బతుకంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? ఈ అవగాహన అందరికీ ఉండదు. అందరి జీవితాల్లోనూ ఈ విషయం ఒకేలా ఉండదు. ఆ కథ నే సీతాలు పాత్ర ద్వారా ఈ కథలో చెప్పారు కె వీ ఎస్ శర్మ. సుఖం అనే టైటిల్ తో ఉన్న ఈ కథ ఒక సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా పాఠకులకి అందజేస్తుంది. ఈ కథ ని వ్యక్తపరిచిన విధానం వంశీ ని ఎంతగానో ఆకట్టుకుంది,
Audiobook details
GenreGeneral Fiction
Length12 mins
Narrated byJ.S.Arvind
FormatAudiobook
Publish dateSep 24, 2021