
Audio only
Vamsy ki nachina Kadhalu-2 (Vennela needalo Vasanthi) - వంశీ కి నచ్చిన కధలు-2 (వెన్నెల నీడలో వాసంతి)
By VamsyNarrated by J.S.ArvindLength24m
About this audiobook
Vamsy has written a lot of interesting stories and Vennela Needa lo Vasanthi is also a book amongst them. Vamsy has produced the feeling of love so nicely in the story and has come up with impressive writing. Everyone who reads the book will surely get wet tears in their eyes. He hopes that the readers will accept this story like his earlier ones.
వెన్నెల నీడ లో వాసంతి. ఇది వంశీ రాసిన కథల్లో ఒకటి. ప్రేమ అనే భావాన్నీ ఎంతో చాక్కగా వర్ణిస్తూ నచ్చిన అమ్మాయి సొగసు గురించి చెప్తూ ఒక ఆహ్లాదకరమైన భావనని పాఠకులకి అందిస్తుంది ఈ కథ. వంశీ రాసిన కథల్లో తనకి ఎంతగానో నచ్చిన కథ ఇది అని చెప్పుకున్నారు. ఈ కథ పాఠకుల కళ్ళని చెమ్మగిల్లిస్తుంది అనేది వంశీ నమ్మకం.
Audiobook details
GenreGeneral Fiction
Length24 mins
Narrated byJ.S.Arvind
FormatAudiobook
Publish dateSep 24, 2021