Galikondapuram Railway Gate (గాలికొండపురం రైల్వేగేట్)
Mature
Audio only

Galikondapuram Railway Gate (గాలికొండపురం రైల్వేగేట్)

By VamsyNarrated by Anand
Length5h 34m

About this audiobook

Galikondapuram Railway Gate' is the latest thriller in Vamsi books. An attempt was made to make this story into a movie with the hero 'Venkatesh' but due to unforeseen reasons, it could not be made into a movie. As long as you listen to this story written as if it happened in the Araku valley area, you will get the feeling of seeing a movie. 'They know that the gigantic monster would cover the coal with a green cloth and that at some point the rag would start with smoke and then burn. They know that burying the murdered would reveal the mystery of the flowers that the plants planted on it would permeate the surrounding nature' The way he describes the beauties of Araku Valley while telling such thriller stories is thrilling, the comedy between the villages on the hills, the suspension description is very good.' 'వంశీ గారి పుస్తకాలలో 'గాలికొండ పురం రైల్వే గేట్' సరికొత్త థ్రిల్లర్. ఒకప్పుడు ఈ కథను హీరో 'వెంకటేష్' తో సినిమాగా తీసే ప్రయత్నం జరిగినా అనుకోని కారణాలవల్ల సినిమా గా రూపుదాల్చుకోలేకపోయింది. అరకులోయ ప్రాంతంలో జరిగిన్నట్టు రాసిన ఈ కథను వింటున్నంతసేపు ఒక సినిమా చూసిన అనుభూతినే పొందుతారు. 'కణకణమండే రాక్షసి బొగ్గుని పచ్చని గుడ్డతో గట్టారనీ, ఏదో క్షణాన గుడ్డకాలి పొగతో మొదలై తర్వాత మండుతుందని తెలియదు వాళ్ళకి. చేసిన హత్యని సమాధిచేస్తే దానిపై మొక్కలు మొలిచి పూస్తున్న పూలు ఆ చుట్టూ వున్న ప్రకృతంతా పరిమళించి రహస్యాన్ని బయట పెడతాయని తెలీదు వాళ్ళకి' ఇటువంటి థ్రిల్లర్ కధలను థ్రిల్లింగా చెప్తూనే అరకులోయ అందాలను వివరించిన తీరు,కొండలపై గ్రామాల మధ్య కామెడీ, సస్పెన్షన్ వివరణ చాలా బాగుంటుంది.

Audiobook details

GenreGeneral Fiction, Mystery and Thriller
Length5 hrs 34 mins
Narrated byAnand
FormatAudiobook
Publish dateMar 5, 2021
Amulyam - Vamsy ki nachina Kadhalu-2
Amulyam - Vamsy ki nachina Kadhalu-2Vamsy20m$4
Vamsy ki nachina Kadhalu (Uttara poddu)-వంశీ కి నచ్చిన కధలు (ఉత్తరపొద్దు)
Vamsy ki nachina Kadhalu (Uttara poddu)-వంశీ కి నచ్చిన కధలు (ఉత్తరపొద్దు)Vamsy16m$4
Anacheeditha - Vamsy ki nachina Kadhalu-2
Anacheeditha - Vamsy ki nachina Kadhalu-2Vamsy26m$4
Vamsy ki nachina Kadhalu (Ammamma Chaduvu)-వంశీ కి నచ్చిన కధలు(అమ్మమ్మ చదువు)
Vamsy ki nachina Kadhalu (Ammamma Chaduvu)-వంశీ కి నచ్చిన కధలు(అమ్మమ్మ చదువు)Vamsy9m$4
Vamsy ki nachina Kadhalu (Adugu jadalu)-వంశీ కి నచ్చిన కధలు (అడుగుజాడలు)
Vamsy ki nachina Kadhalu (Adugu jadalu)-వంశీ కి నచ్చిన కధలు (అడుగుజాడలు)Vamsy30m$4
Kalam Vegam = Duram - Vamsy ki nachina Kadhalu-2
Kalam Vegam = Duram - Vamsy ki nachina Kadhalu-2Vamsy13m$4
Vamsy ki nachina Kadhalu-2 (Vennela needalo Vasanthi) - వంశీ కి నచ్చిన కధలు-2 (వెన్నెల నీడలో వాసంతి)
Vamsy ki nachina Kadhalu-2 (Vennela needalo Vasanthi) - వంశీ కి నచ్చిన కధలు-2 (వెన్నెల నీడలో వాసంతి)Vamsy24m$4
Gokulamlo Radha - గోకులంలో రాధ
Gokulamlo Radha - గోకులంలో రాధVamsy4h 39m$8
Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)
Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)Vamsy5h 44m$8
Chandrudu Gisina Bommalu - Vamsy ki nachina Kadhalu-2
Chandrudu Gisina Bommalu - Vamsy ki nachina Kadhalu-2Vamsy27m$4
Vamsy ki nachina Kadhalu (Hatya) - వంశీ కి నచ్చిన కధలు (హత్య)
Vamsy ki nachina Kadhalu (Hatya) - వంశీ కి నచ్చిన కధలు (హత్య)Vamsy24m$4
Event Manager - Vamsy ki nachina Kadhalu-2
Event Manager - Vamsy ki nachina Kadhalu-2Vamsy19m$4
Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు)
Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు)Vamsy9h 27m$12
Vamsy ki nachina Kadhalu-2 (Rasajhuri Yogam)- వంశీ కి నచ్చిన కధలు-2 (రసఝురీ యోగం)
Vamsy ki nachina Kadhalu-2 (Rasajhuri Yogam)- వంశీ కి నచ్చిన కధలు-2 (రసఝురీ యోగం)Vamsy22m$4
Asathomaa Sargamaya - Vamsy ki nachina Kadhalu-2
Asathomaa Sargamaya - Vamsy ki nachina Kadhalu-2Vamsy28m$4
Vamsy ki nachina Kadhalu (Nalla Sushila) - వంశీ కి నచ్చిన కధలు (నల్ల సుశీల)
Vamsy ki nachina Kadhalu (Nalla Sushila) - వంశీ కి నచ్చిన కధలు (నల్ల సుశీల)Vamsy14m$4
Rangula Ratnam (రంగూల రత్నం)
Rangula Ratnam (రంగూల రత్నం)Vamsy4h 24m$8
Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)
Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)Vamsy8h 19m$12
Avidamma - Vamsy ki nachina Kadhalu-2
Avidamma - Vamsy ki nachina Kadhalu-2Vamsy15m$4

You may also like