Audio only

Gokulamlo Radha - గోకులంలో రాధ

By VamsyNarrated by Meghana
Length4h 39m

About this audiobook

ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన. దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు- మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని. దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందం. ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ.' 'O Beloved, day-dreaming of that day when our shadows become one, as your most delicate body basks in the light of dawn, with the braid of your hair spreading across the universe, you covered yourself in the blanket of our fantastic unison. As you wait for my arrival through ages, I long to meet you at once, embrace you with an unbeknownst intensity, merging our selves, you becoming me and me becoming you, as I consume those mischievous conflicts, and breath the melancholy of your suffering, as I lust you and release myself into you, and extinguish in exhaustion - such is my desperation, craving. We shall build our own beautiful home at the deserted foot of the hill-ranges of Papi Kondalu. That is where you belong.

Audiobook details

Rating★★★★ 4.1 (29)
Includes Goodreads
GenreOther, General Fiction
Length4 hrs 39 mins
Narrated byMeghana
FormatAudiobook
Publish dateAug 27, 2021
Amulyam - Vamsy ki nachina Kadhalu-2Vamsy20m$4
Vamsy ki nachina Kadhalu (Uttara poddu)-వంశీ కి నచ్చిన కధలు (ఉత్తరపొద్దు)Vamsy16m4.3 (225)$4
Anacheeditha - Vamsy ki nachina Kadhalu-2Vamsy26m4.3 (25)$4
Vamsy ki nachina Kadhalu (Ammamma Chaduvu)-వంశీ కి నచ్చిన కధలు(అమ్మమ్మ చదువు)Vamsy9m4.2 (107)$4
Vamsy ki nachina Kadhalu (Adugu jadalu)-వంశీ కి నచ్చిన కధలు (అడుగుజాడలు)Vamsy30m4.2 (107)$4
Kalam Vegam = Duram - Vamsy ki nachina Kadhalu-2Vamsy13m$4
Vamsy ki nachina Kadhalu-2 (Vennela needalo Vasanthi) - వంశీ కి నచ్చిన కధలు-2 (వెన్నెల నీడలో వాసంతి)Vamsy24m$4
Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)Vamsy5h 44m$8
Chandrudu Gisina Bommalu - Vamsy ki nachina Kadhalu-2Vamsy27m4.4 (23)$4
Galikondapuram Railway Gate (గాలికొండపురం రైల్వేగేట్)Vamsy5h 34m2.8 (28)$8
Vamsy ki nachina Kadhalu (Hatya) - వంశీ కి నచ్చిన కధలు (హత్య)Vamsy24m4.3 (119)$4
Event Manager - Vamsy ki nachina Kadhalu-2Vamsy19m$4
Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు)Vamsy9h 27m$12
Vamsy ki nachina Kadhalu-2 (Rasajhuri Yogam)- వంశీ కి నచ్చిన కధలు-2 (రసఝురీ యోగం)Vamsy22m$4
Asathomaa Sargamaya - Vamsy ki nachina Kadhalu-2Vamsy28m$4
Vamsy ki nachina Kadhalu (Nalla Sushila) - వంశీ కి నచ్చిన కధలు (నల్ల సుశీల)Vamsy14m4.2 (107)$4
Rangula Ratnam (రంగూల రత్నం)Vamsy4h 24m$9
Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)Vamsy8h 19m$12
Avidamma - Vamsy ki nachina Kadhalu-2Vamsy15m$4

You may also like

Tender Is the Night - The Original 1934 Edition (Annotated)Francis Scott Fitzgerald14h 19m4.0 (1K)$1.99 · $0.00
The Collected Plays of Anton ChekhovAnton Chekhov16h 11m4.4 (291)$2 · $0.00
The Schoolmaster and Other StoriesAnton Pavlovich Chekhov6h 24m4.1 (357)$2.30
Las palabras justasMilena Busquets3h 1m3.6 (2.6K)$20 · $0.00
נאום אהבה נגד גבר יושבגבריאל גרסיה מארקס1h 16m4.0 (1.8K)$12 · $0.00
Fault LinesEmily Itami5h 23m3.7 (21.3K)$24 · $0.00
Oprzyj swoją samotność o mojąHveberg Klara7h 8m3.8 (2.7K)$8.40 · $0.00
بيت من لحميوسف إدريس3h 51m3.8 (2.2K)$6 · $0.00
La realidad distintaOlga Casado6h 28m$12 · $0.00
Crônicas Do SerBeto Braga1h 27m$6 · $0.00
Abonent czasowo niedostępnyKatarzyna Kalicińska8h 35m3.1 (36)$11 · $0.00
La patente - Il viaggio - La morta e la viva (Audio-eBook)Luigi Pirandello1h 21m3.8 (10)$5.80 · $0.00
Vincent van GoghVincent van Gogh, Victoria Charles9h 52m3.9 (180)$19 · $0.00
El Hijo SantoGabriel Miró1h 42m$2 · $0.00
Fragmentos InvisíveisAdriano Zumbano2h 33m$10 · $0.00
Kaage Matthu Kadlebele PaayasaSantosh Ananthapura4h 22m$8
Achtzehn ErzählungenThomas Mann10h 51m4.3 (161)$3
Caminhos Do Amor E FragmentosMiguel Ângelo Ramos Dos Santos1h 58m$5 · $0.00
AlonsoTommy León17h 26m$6 · $0.00
התנתקויותתמרה אבנר5h 1m3.5 (15)$12 · $0.00