Length15m
About this audiobook
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథ 'మాదిగపల్లె ' ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు, మాదిగల మధ్య కాపురం చెయ్యడానికి వెళ్తాడు. వాళ్లతోనే వుండి వాళ్లని ఉద్ధరించడానికి, వాళ్లకు సరైన సలహాలు ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. అక్కడి కులపెద్దలతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు.
Audiobook details
GenreGeneral Fiction
Length15 mins
Narrated byShrinivasrao Poludasu
FormatAudiobook
Publish dateMay 25, 2022
