Length14m
About this audiobook
Comical stories are mostly message-oriented. The author takes up an interesting plotline and adds humor to it to make it engaging. Puraganam is one such story written by GR Maharshi which has got a great meaning. Vamsy immensely liked it and added the story to his favorites.
కొన్ని కొన్ని కథలు వ్యంగ్యం గా ఉంటూ నే గొప్ప సందేశాన్ని వెలిబుచ్చే లా ఉంటాయి. అటువంటి కథల్లో ఒకటి ఈ పురాగణం. మనిషి కోతి నుంచి పుట్టాడు అనే సిద్ధాంతం మనకి తెలుసు. అట్టి సిద్ధాంతం ప్రధానం గా మానవ జన్మ ఎంత అధోగతి కి దిగజారిపోయిందో చెప్తుంది ఈ కథ. ఈ కథ రాసింది జీ. ఆర్ మహర్షి. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఈ కథ కూడా ఒకటి.
Audiobook details
GenreGeneral Fiction, Fantasy
Length14 mins
Narrated byJ.S.Arvind
FormatAudiobook
Publish dateSep 24, 2021
