Manodharma Paraagam
Audio only

Manodharma Paraagam

By Madhurantakam NarendraNarrated by Lakshmi Prasanna
Length16h 56m

About this audiobook

దేవదాసి వ్యవస్థ నేపథ్యంగా వచ్చిన నవల 'మనోధర్మపరాగం'. 120 యేళ్ల సుదీర్ఘ కాలాన్ని కేన్వాసుగా తీసుకుని చరిత్రనూ, కల్పననూ కలగలిపి ఈ రచన చేశారు. ఇందులోని ప్రతి సంఘటనా అంతకు ముందు ఎక్కడో విన్నట్లే, చదివినట్లే అనిపిస్తుంది. అంతకు ముందే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి మీద తెలుగులో వచ్చిన పుస్తకాల ప్రభావం కావచ్చు. కళావంతులు అనే పేరు సూర్యబలిజగా మారిపోయినట్లే ఈ నవలలో మధురై, చిత్తూరుగా మారిపోయింది చారిత్రక పాత్రలనే తీసుకున్నా, రచయిత ఊహాశక్తికి అనుగుణంగా కల్పన సాగింది. ప్రతి పాత్రా రచయితతో సంభాషించే ఎత్తుగడ నవలకు కొత్తదనాన్నిచ్చింది. సుబ్బలక్ష్మి జీవిత కథనూ, జీవిత చరిత్రనూ అంతకు ముందు చదవని పాఠకుల మనో ప్రపంచంలో 'మనోధర్మపరాగం' నవల కొత్త తలుపులు తెరుస్తుంది. ఈ నవలలోని దేవదాసి నేపథ్యంపై రచయిత మధురాంతకం నరేంద్ర మాటలలో చదవండి.

Audiobook details

GenreGeneral Fiction, Humor
Length16 hrs 56 mins
Narrated byLakshmi Prasanna
FormatAudiobook
Publish dateMay 15, 2022

You may also like

The Whale House of the Chilkat
The Whale House of the ChilkatGeorge Thornton Emmons1h 8m$2 · $0.00
Usos Linguísticos dos Tikuna em Situação de Contato
Usos Linguísticos dos Tikuna em Situação de ContatoAna Letícia Ferreira de Carvalho5h 17m$14 · $0.00
Sapphira and the Slave Girl
Sapphira and the Slave GirlWilla Cather7h 28m$2 · $0.00
Ciências Sociais E Contemporaneidade
Ciências Sociais E ContemporaneidadeRaphael De Souza Cruz2h 52m$5 · $0.00
A Teia
A TeiaGiji Pichappillil Mathew4h 32m$12 · $0.00
Empoderamento e Liderança da Mulher Indígena na Amazônia
Empoderamento e Liderança da Mulher Indígena na AmazôniaJoão Auricélio S. Silva3h 19m$12 · $0.00
Ціна волі
Ціна воліМатео Максимофф6h 36m$3 · $0.00
HALF A MAN - The Status of the Negro in New York
HALF A MAN - The Status of the Negro in New YorkMary White Ovington4h 48m$2 · $0.00
The Bedouins In The Bible And Today
The Bedouins In The Bible And TodayPilgrim Christian1h 46m$6 · $0.00
Este no es mi mundo
Este no es mi mundoMateo Maximoff5h 10m$12 · $0.00
The Gypsy Soul in the Poems
The Gypsy Soul in the PoemsMateo Maximoff57m$3 · $0.00
Meio homem e outros contos
Meio homem e outros contosValentim Magalhães34m$2 · $0.00
مطلب كفر الغلابة
مطلب كفر الغلابةرضا سليمان4h 12m$4 · $0.00
O pessoal é político
O pessoal é políticoBárbara Caramuru Teles, Francine Pereira Rebelo6h 17m$12 · $0.00
Malewitsch
MalewitschGerry Souter6h 19m$18 · $0.00
Creche
CrecheMaria José Poloni11h 45m$8 · $0.00
Vida de Vapozeiro
Vida de VapozeiroAlexandre Pereira Santos3h 18m$9 · $0.00
Insula de sub mare
Insula de sub mareIsabel Allende15h 26m$23 · $0.00
حمام اليهودي
حمام اليهوديعلاء مشذوب8h 12m$15 · $0.00
The First Kennedys
The First KennedysNeal Thompson9h 47m$29 · $0.00