Só áudio

Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)

De యండమూరి వీరేంద్రనాధ్Narrado por Lakshmi Prasanna
Duração7h 45m

Sobre este audiolivro

భార్యాభర్తలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా దాంపత్యం సాగించాలంటే, సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవలనే విషయాలని రచయిత వివరించారు. సంసారంలో భార్యాభర్తల సంబంధం సజావుగా సాగాలంటే ఇద్దరు ఒకరినొకరు అర్ధంచేసుకుని, ప్రతీ విషయాన్ని చర్చించుకుని ఎటువంటి అమరికలు లేకుండా తమ సహజీవనాన్ని ముందుకు సాగించాలంటే ఎలా ప్రవర్తించాల్లో శాస్త్రీయంగా వివరించారు. ఒకప్పటి జీవనవిధానానికి ఎప్పటి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అడా, మగ సంబంధాలలో, ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులను అర్ధం చేసుకుంటే జీవితాన్ని ఎలా సాగించాలి ఈ పుస్తకం ద్వారా కొన్ని సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది. ప్రేమ అంటే రెండు గుండెల చప్పుడే కాదు, రెండు విభిన్న మనస్తత్వాలు, మనసుల కలయిక. భార్య భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని, ఒకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే వారి సంసారం విజయవంతం, ఆదర్శవంతగా ఉంటుంది అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవనసౌందర్య నిర్వచనానికి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ''విజయంలో భాగస్వామ్యం'. The author explains how husbands and wives should behave in such a way that they should be able to get married to each other without any quarrels, to get equal participation, and how to cooperate with each other. In order for a husband and wife relationship to go smoothly in Samsara, the two need to understand each other, discuss everything and scientifically explain how to behave in such a way that their coexistence can proceed without any adjustments. The lifestyle of the present is very different from the lifestyle of the past. Equations, in male-female relationships, there have been a lot of changes in the way of thinking. This book gives some hints and tips on how to live life if you understand those changes. Love is not just the feelings of two hearts, it is a combination of two different mentalities and minds. Husbands and wives learn through this book that their relationship will be successful and ideal if they move forward with respect for each other's way of thinking. 'Partnership in Success' is a valuable book that speaks to the philosophy of love, the definition of the aesthetics of romantic life, and the infinitely possible interpretations.

Detalhes do audiolivro

Avaliação★★★★ 3,9 (35)
Inclui Goodreads
GêneroPsychology
Duração7 h 45 min
Narrado porLakshmi Prasanna
FormatoAudiolivro
Data de publicação5 de fev. de 2021

Mais de యండమూరి వీరేంద్రనాధ్

Você também pode gostar

Wait, What?James E. Ryan2h 49min4.1 (6.5K)$18 · $0.00
Crescere i nostri figli, crescere noi stessiNaomi Aldort9h 5min4.2 (2.2K)$12 · $0.00
HIJOS ADULTOS DE PADRES EMOCIONALMENTE INMADUROSLINDSAY C. GIBSON9h 33min4.5 (4K)$14 · $0.00
Making SpaceThich Nhat Hanh53min4.2 (3.2K)$5
أسرار القوة الذاتيةد. إبراهيم الفقي4h 56min4.1 (404)$4 · $0.00
Rehab Ended with an Exercise Sheet - How to Fit Your Prescribed Rehabilitation Plan into an Ordinary Week, Arrange Transportation and Support, and Talk to Your Specialist About Difficulties Without Collecting Unfinished RecommendationsMax Paradox6h 44min$5.10
Трудный подростокПатрисия И. Зурита Она7h 55min4.2 (53)$22 · $0.00
Finding Forever- The Search for the Perfect Adoption MatchAurora Brooks1h 12min$3.50 · $0.00
Mein Vater Ist Auch Meine MutterWerner A. Weber2h 44min$14 · $0.00
GravidezPriscila Da Silva Dias Batista2min$5 · $0.00
Save Your MarriageAnthony Ekanem1h 34min$4 · $0.00
Adoption- The Gift That Keeps GivingAurora Brooks1h 15min$3.50 · $0.00
Understanding Postpartum AdjustmentKaida Mabry3h 58min$3.50 · $0.00
Angst vor Weihnachten - Konflikte unter´m TannenbaumDr. med. Christian Borck, Uwe Spies54min$4 · $0.00
The Adoption Puzzle- Solving the Challenges of the ProcessAurora Brooks1h 12min$3.50 · $0.00
فلسفة سعادةتغريد بن ابراهيم الطاسان5h 26min$11 · $0.00
The New Parent’s Mental Health HandbookSimone K. Rivers1h 53min$2.30 · $0.00
PensamentosWashington Luis Lanfredi Dias Dos Santos29min$5 · $0.00
30 Minuten Führen mit EQAlexander Groth2h 8min4.2 (51)$10 · $0.00
EnkrateiaPaula Moura2h 7min$6 · $0.00