Duração23m
Sobre este audiolivro
Love is evergreen and it can happen to anyone at any point in time. What happens, when all of a sudden, a guy falls for a girl, and after having some magical moments, the girl suddenly disappears. The current story exactly deals with the same. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam.
ప్రేమ అపురూపమైనది. ఒక్కో సారి ఎవరి మీద ప్రేమ పుడుతుందో ఇట్టే అర్ధం కాదు మనకి. అలాంటి ఒక కథ ఈ పారిజాతం. అకస్మాత్తుగా పరిచయం అయ్యి, ఒక అబ్బాయి గుండెలో భావాలను పలికించి మరలా కనిపించకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే, ఆ కథ సరిగా ఇలానే ఉంటుంది. వి. అశ్వినీ కుమార్ రాసిన ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటై, వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో భాగమైంది.
Detalhes do audiolivro
GêneroGeneral Fiction
Duração23 min
Narrado porJ.S.Arvind
FormatoAudiolivro
Data de publicação24 de set. de 2021
