Só áudio

Gokulamlo Radha - గోకులంలో రాధ

De VamsyNarrado por Meghana
Duração4h 39m

Sobre este audiolivro

ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన. దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు- మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని. దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందం. ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ.' 'O Beloved, day-dreaming of that day when our shadows become one, as your most delicate body basks in the light of dawn, with the braid of your hair spreading across the universe, you covered yourself in the blanket of our fantastic unison. As you wait for my arrival through ages, I long to meet you at once, embrace you with an unbeknownst intensity, merging our selves, you becoming me and me becoming you, as I consume those mischievous conflicts, and breath the melancholy of your suffering, as I lust you and release myself into you, and extinguish in exhaustion - such is my desperation, craving. We shall build our own beautiful home at the deserted foot of the hill-ranges of Papi Kondalu. That is where you belong.

Detalhes do audiolivro

Avaliação★★★★ 4,1 (29)
Inclui Goodreads
GêneroOther, General Fiction
Duração4 h 39 min
Narrado porMeghana
FormatoAudiolivro
Data de publicação27 de ago. de 2021
Amulyam - Vamsy ki nachina Kadhalu-2Vamsy20min$4
Vamsy ki nachina Kadhalu (Uttara poddu)-వంశీ కి నచ్చిన కధలు (ఉత్తరపొద్దు)Vamsy16min4.3 (225)$4
Anacheeditha - Vamsy ki nachina Kadhalu-2Vamsy26min4.3 (25)$4
Vamsy ki nachina Kadhalu (Ammamma Chaduvu)-వంశీ కి నచ్చిన కధలు(అమ్మమ్మ చదువు)Vamsy9min4.2 (107)$4
Vamsy ki nachina Kadhalu (Adugu jadalu)-వంశీ కి నచ్చిన కధలు (అడుగుజాడలు)Vamsy30min4.2 (107)$4
Kalam Vegam = Duram - Vamsy ki nachina Kadhalu-2Vamsy13min$4
Vamsy ki nachina Kadhalu-2 (Vennela needalo Vasanthi) - వంశీ కి నచ్చిన కధలు-2 (వెన్నెల నీడలో వాసంతి)Vamsy24min$4
Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)Vamsy5h 44min$8
Chandrudu Gisina Bommalu - Vamsy ki nachina Kadhalu-2Vamsy27min4.4 (23)$4
Galikondapuram Railway Gate (గాలికొండపురం రైల్వేగేట్)Vamsy5h 34min2.8 (28)$8
Vamsy ki nachina Kadhalu (Hatya) - వంశీ కి నచ్చిన కధలు (హత్య)Vamsy24min4.3 (119)$4
Event Manager - Vamsy ki nachina Kadhalu-2Vamsy19min$4
Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు)Vamsy9h 27min$11
Vamsy ki nachina Kadhalu-2 (Rasajhuri Yogam)- వంశీ కి నచ్చిన కధలు-2 (రసఝురీ యోగం)Vamsy22min$4
Asathomaa Sargamaya - Vamsy ki nachina Kadhalu-2Vamsy28min$4
Vamsy ki nachina Kadhalu (Nalla Sushila) - వంశీ కి నచ్చిన కధలు (నల్ల సుశీల)Vamsy14min4.2 (107)$4
Rangula Ratnam (రంగూల రత్నం)Vamsy4h 24min4.3 (136)$8
Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)Vamsy8h 19min$12
Avidamma - Vamsy ki nachina Kadhalu-2Vamsy15min$4

Você também pode gostar

Tender Is the Night - The Original 1934 Edition (Annotated)Francis Scott Fitzgerald14h 19min4.0 (1K)$1.99 · $0.00
Las palabras justasMilena Busquets3h 1min3.6 (2.6K)$20 · $0.00
נאום אהבה נגד גבר יושבגבריאל גרסיה מארקס1h 16min4.0 (1.8K)$11 · $0.00
Carta al padreFranz Kafka2h 11min4.2 (82.4K)$17 · $0.00
Das Urteil: Eine GeschichteFranz Kafka1h 55min4.1 (48.1K)$2 · $0.00
The Schoolmaster and Other StoriesAnton Pavlovich Chekhov6h 24min4.1 (357)$2.30
Os Biorregues!Maria Helena Guedes34min$5 · $0.00
La realidad distintaOlga Casado6h 28min$12 · $0.00
Crônicas Do SerBeto Braga1h 27min$6 · $0.00
Piraths InselNorbert Jacques12h 24min$3
Vincent van GoghVincent van Gogh, Victoria Charles9h 52min3.9 (180)$19 · $0.00
MedeasBibiana Ricciardi2h 36min$17 · $0.00
עיניים כחולות מדימירה מגן9h 58min3.8 (22)$17 · $0.00
The Other Side of MidnightGauri Patwardhan1h 32min3.4 (18)$4 · $0.00
La patente - Il viaggio - La morta e la viva (Audio-eBook)Luigi Pirandello1h 21min3.8 (10)$5.80 · $0.00
Kaage Matthu Kadlebele PaayasaSantosh Ananthapura4h 22min$8
Eu Amo Meu Pai, Mas Desejo Sua Morte Todos Os DiasDhabi Group34min$8 · $0.00
Brutalna prawda o emeryturach - Czas, który nie obiecuje niczegoMax Paradox3h 6min$5.10
Uma MulherTalita Ferreira52min$5 · $0.00
El Hijo SantoGabriel Miró1h 42min$2 · $0.00