
Audio only
Valmiki Ramayanam (Yudda Kanda) - వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ)
By Sripada Subramanya sastriNarrated by BhogindranathLength10h 33m
About this audiobook
రామాయణం ఆదికావ్యం గా పిలవబడుతుంది. వాల్మీకి మహర్షి రచించిన ఈ ఆది కావ్యాన్ని రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వాల్మీకి ఏకాండకు ఆకాండ తెలుగులో వచనానువాదం చేశారు. అందులో ఆరవది యుద్ధ కాండ. ఈ యుద్ధ కాండ లో రాముడు హనుమంతుడ్ని కౌగిలించుకోడం, విభీషణుడు రావణునికి హితబోధ చెయ్యడం, రాముని తో స్నేహం చేయడం, యుద్ధానికి పిలుపునివ్వడం, ఇంద్రజిత్తు బాణాలతో రామలక్ష్మణులు పడిపోవడం, కుంభకర్ణుడ్ని చిత్రవధ చెయ్యడం, ఇంద్రజిత్తు రామలక్ష్మణాదులనందరినీ మూర్చిల్లజెయ్యడం, హనుమంతుడు సంజీవని ఔషధాన్ని తెచ్చి లక్ష్మణుని మామూలు మనిషిని చేయడం, రావణ సంహారం, విభీషణుని పట్టాభిషేకం, సీత దేవి అగ్ని ప్రవేశం, మరియు శ్రీరాముని పట్టాభిషేకం ఘట్టాలు ఉన్నాయి.
Ramayana is one of the greatest epics. It is ascribed to Maharishi Valmiki. It narrates the life-story of Rama, a legendary prince of Ayodhya city in the kingdom of Kosala. The holy scripture was rendered into prose in Telugu by Sripada Subrahmanya Sastry. Sripada translated all Khandas (parts) in Telugu in his style. The sixth one is Yuddha Khanda. In this part, the story runs through the war. The part showcases Vibhishana advising Ravana about Lord Srirama and Ravana paying a deaf ear. The part also tells about the war between Rama and Ravana where Rama kills Kumbhakarna, Hanuman brings Sanjeevani for Lakshmana, and Rama kills Ravana. Vibheeshana's pattabhishekam, Seetha devi's entry into the fire, and Lord Sriram's Pattabhishekam are also included in this part.
Audiobook details
Rating★★★★★ 4.8 (12)
Includes Amazon
GenreSpirituality and Religion, General Fiction
Length10 hrs 33 mins
Narrated byBhogindranath
FormatAudiobook
Publish dateAug 4, 2021