Audio only

Peka Medalu పేక మేడలు

By రంగనాయకమ్మNarrated by Nagamani
Length7h 20m

About this audiobook

'Peka Medalu & Chaduvukuna Kamala: Marriage is a holy institution for many. In the current time, marriage has become an easy process but 30-40 years ago, Marriage is a big thing, especially for women. Women had to make a lot of sacrifices, end their education, give up their dreams to take care of husband, in-laws, and children.In such a situation, what did 'Bhanu' do? is presented in 'Peka Medalu' while how did 'Kamala' look at Marriage is presented in 'Chaduvukunna Kamala'. Ranganayakamma penned both the stories. The interesting aspect is her comments in the end about how she felt when she read the stories after so many years. She criticized herself like how she does others.పేక మేడలు - చదువుకున్న కమల - సంసారం ఒక చదరంగం అంటారు పెద్దలు. చదరంగంలో వలె సంసారం లో కూడా ఎన్నో ఎత్తుగడలు వేస్తే కానీ ఎప్పటికప్పుడు ముందుకు కదలలేము. ఒకప్పటి పరిస్థితుల్లో ఒక మహిళ వివాహ బంధంలో ఉంది అంటే, తన పుట్టింటికి సంబంధం లేకుండా, భర్తే సర్వస్వము అనుకుంటూ బతికేది. అత్తింట్లో ఎన్ని కష్టాలు ఉన్నా, అన్నిటినీ దాటవేస్తూ భర్త సంతోషపెడుతూ, పిల్లలని పెంచుతూ తన ఇష్టాలని చంపుకొని ఆ సంసార సాగరాన్ని ఈదిన మహిళ కథలని చాలా నే చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దగా చదువుకోని భాను ఏం చేసింది? అనేది 'పేక మేడలు' లో, బాగానే విద్య ని అభ్యసించిన కమల కథ ని 'చదువుకున్న కమల' లో రంగనాయకమ్మ మనకి తెలియజేసారు. ఈ కథల్లో రంగనాయకమ్మ చివరి మాట ని జోడిస్తూ, ఎప్పుడో రాసిన ఈ కథలని మరలా చదివినప్పుడు తనకి కనిపించిన తప్పొప్పులని నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.

Audiobook details

Rating★★★ 3.3 (16)
Includes Goodreads
GenreFantasy, General Fiction
Length7 hrs 20 mins
Narrated byNagamani
FormatAudiobook
Publish dateMay 29, 2021

More from రంగనాయకమ్మ

You may also like

Cuentos de KafkaFranz Kafka2h 32m4.4 (12.8K)$8 · $0.00
The Kreutzer Sonata and Other StoriesLeo graf Tolstoy7h 51m4.1 (4.8K)$2 · $0.00
A Vindication of the Rights of Woman (a feminist literature classic)Mary Wollstonecraft9h 32m4.1 (90.6K)$2 · $0.00
Hollowed OutJeremy S. Adams6h 50m4.1 (311)$17 · $0.00
Marriage and LoveEmma Goldman22m4.2 (711)$2.30
Divided SoulDavid Ritz6h 38m4.2 (3K)$14
Wishing on the MoonDonald Clarke17h 45m4.2 (715)$28
El mundo conocidoEdward P. Jones16h 29m4.0 (54.9K)$40 · $0.00
QuicksandNella Larsen5h3.9 (12.5K)$15 · $0.00
Everything That Rises Must ConvergeFlannery O’Connor9h 7m4.3 (26.7K)$20
بدائع الخيالليو تولستوي2h 40m3.8 (543)$7 · $0.00
"Sämre folk": En berättelseIna Lange6h 45m$2 · $0.00
بدائع الخيالLeo Tolstoy ليو تولستوي عبد العزيز أمين الخانجي2h 40m3.8 (112)$3 · $0.00
العبوديةمكسيم جوركي4h 12m3.3 (349)$11 · $0.00
Edward Hopper Light and DarkGerry Souter7h 11m$18 · $0.00
"Vons"Hermine Villinger2h 17m$1 · $0.00
"Mas essa criança não tem perfil de abrigo!"Tatiana Oliveira Moreira4h 45m$12 · $0.00
RadicalsDavid Horowitz7h 7m4.0 (328)$20 · $0.00
Maternidades. Desafíos actuales de género, familia y fertilidadVV.AA17h 25m$12 · $0.00
Abaara NyabagamKu Azhagirisamy21m$4