Length2h 15m
About this audiobook
మనిషిని ఏకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ 'ఖ్వాబ్' ప్రత్యేకత. ఈ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. ఇప్పుడు అరుణాంక్ 'ఖ్వాబ్ ' లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్లీ ప్రేమలేఖలు రాయాలనే ఉత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండు వేరుకాదని, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.
Audiobook details
Rating★★★★★ 4.6 (35)
Includes Goodreads, Amazon
GenreGeneral Fiction
Length2 hrs 15 mins
Narrated byRakesh Rachakonda
FormatAudiobook
Publish dateJul 15, 2022
