Audio only

Amshumati - అంశుమతి

By Adavi BapirajuNarrated by Sowjanya
Length2h 40m

About this audiobook

చిన్న కథలను అత్యంత వినోదాత్మకంగా మరియు ఆలోచింపజేసేలా రాయడం లో సిద్ధహస్తులు అడివి బాపిరాజు. చిన్న కథా సంకలనాలని ఆయన పాఠకుల ముందుకు తీసుకొచ్చి పెద్ద సంచలనం సృష్టించారు. ఆయన సంకలనాలు అన్నీ ప్రజాదరణ పొందినవే. అందులో ఒకటి 'అంశుమతి'. అంశుమతి ఒక చారిత్రాత్మిక నవల. పద్దెనిమిదేళ్ల అంశుమతి ని వివాహమాడాలని ఆనాటి రాజకుమారులు అనేక మంది రాయబారాలు పంపేవారు ఆమె తండ్రి అయిన శ్రీ మంచాన భట్టారక మహారాజు వద్దకు. అయినను ఆమె వారినందరినీ కాదని కుబ్జ విష్ణువర్ధన విషమసిద్ధి ని పరిణయమాడింది. ఆ తర్వాత ఆతడు ఆంధ్రచాళుక్య సామ్రాజ్యమును సంస్థాపించి, ఒక మహావంశమునకు మూలపురుషుడయ్యాడు. అప్పటి కాలమాన పరిస్థితులని విన్న వారే కానీ చూసిన వారు ఎవ్వరు లేరు. కానీ బాపిరాజు ఆ విషయాలన్నీ సమగ్రమంగా కళ్ళకి కట్టినట్టు గా చూపించాడు బాపిరాజు. Adivi Bapiraju enjoys a unique name for coming up with brilliant short stories. There is no one like him when it comes to delivering some powerful short stories. His story collections are very popular. One among them is Amshumathi. It is a historic novel. The best part of it is that no one has seen the societal situations back then but the writer presented them to us in the best possible manner that we believe what we read. The story tells about Amshumathi, the daughter of Manchana Bhattaraka. She rejects many marriage proposals but gets hitched to Kubja Vishnuvardhana Vishamasiddhi.

Audiobook details

GenreGeneral Fiction
Length2 hrs 40 mins
Narrated bySowjanya
FormatAudiobook
Publish dateJun 15, 2022

More from Adavi Bapiraju

You may also like

Prinz Friedrich von HomburgHeinrich von Kleist2h 45m3.7 (2.1K)$2
The Thistle and The RoseMay McGoldrick, Jan Coffey10h 45m4.2 (1K)$10 · $0.00
Faraon, tom pierwszyBolesław Prus7h 18m4.1 (3.7K)Free
The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English ProseAnonymous8h 1m4.7 (1.9K)$2 · $0.00
Thomas Mann: Tristan und IsoldeThomas Mann22m3.9 (3.3K)$2 · $0.00
The Tiger QueensStephanie Marie Thornton19h 18m4.3 (2.4K)$30
Mangayarkarasiyin KaadhalVa Ve Su Iyer9m4.1 (115)$4
The Beauty of the PurpleWilliam Stearns Davis19h 42m4.0 (222)$1 · $0.00
Marysieńka i Sobieski. Wielka miłośćIwona Kienzler8h 10m3.7 (33)$7.70 · $0.00
Ciclos ElementaresJani Bicigo12h 15m$6 · $0.00
Kreuz und Schwert: Historischer Roman (Kommentiert)Oskar Meding27h 14m$1 · $0.00
كليوباترا: المرأة والملكة والمغوية والمنتحرةديانا فواز دودو25m3.1 (205)$3 · $0.00
宋代十八朝艳史演义(简体中文版)Unknown Author9h 50m$1 · $0.00
Troïlus et CressidaWilliam Shakespeare4h 8m3.4 (15.7K)$2.30 · $0.00
Teodora. La figlia del circo.Mariangela Galatea Vaglio11h 1m4.0 (166)$23 · $0.00
ChitnisBabasaheb Purandare10m$4 · $0.00
قيصر وكليوبتراإسماعيل مظهر1h 47m2.8 (11)$7 · $0.00
Das Schöne Mädchen von PaoOtto Julius Bierbaum4h 28m$2.30
السهم المسمومعلي الجارم29m3.2 (184)$7 · $0.00
Mumtaz Mahal, Uma História De AmorAdeilson Nogueira48m$13 · $0.00