Só áudio

Rupayi Cheppina Bethala Kathalu

De Aripirala Satya PrasadNarrado por Rakesh Rachakonda
Duração7h 2m

Sobre este audiolivro

రూపాయి చెప్పిన బేతాళ కథలు సంపాదనను సంపదగా మార్చే రహస్యాలు చెప్పే కథలు ఇందులో మూడు భాగాలు - ఆర్థిక అక్షరాభ్యాసం, ఆదాయ-వ్యయాలు, పొదుపు-మదుపు. ఇందులో మధ్యతరగతి విక్రమార్కుడుంటాడు. పట్టు వదలని ఈ విక్రమార్కుడు ఏటీయం వద్దకు వెళ్లి అందులో నుండి డబ్బులు డ్రా చేసి సంపద సాధించే దిశగా నడుస్తుంటాడు. అప్పుడు డబ్బుల్లో వున్న బేతాళుడు బయటికి వచ్చి మధ్య తరగతి విక్రమార్కుడికి కథ చెప్తాడు. ఆ కథలోనే ఒక ఆర్థిక పాఠం నేర్పిస్తాడు. సంపాదన పెంచుకోవడం గురించి, ఖర్చులు తగ్గించుకోవడం గురించి, డబ్బు దాచుకోవడం గురించి మొత్తం నలభై కథలు. సేవింగ్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్… ఒకటేమిటి? ఆర్థిక ప్రణాళికకు అవసరమైన అన్ని సంగతులు కథలు కథలుగా చెప్తాడు బేతాళుడు. అవన్నీ మీరు చదవాలి. సంపాదన నుంచి సంపద సాధించే వైపు అడుగులు వెయ్యాలి. ఇదే ఈ పుస్తకం వెనుక ఆశయం. ఆశ కూడా!

Detalhes do audiolivro

GêneroBusiness and Economics
Duração7 h 2 min
Narrado porRakesh Rachakonda
FormatoAudiolivro
Data de publicação15 de jul. de 2022

Mais de Aripirala Satya Prasad

Você também pode gostar

The Legends of the Jews (Vol. 1-4) (Annotated)Louis Ginzberg53h 16min4.5 (426)$1.99 · $0.00
The Kama SutraVatsyayana6h 11min3.7 (41K)$1 · $0.00
تفسير الطبريالطبراني12h 29min4.6 (1.7K)$11 · $0.00
The Golden Verses of PythagorasAntoine Fabre d'Olivet8h 38min4.2 (269)$2.30
The Symbolism of FreemasonsAlbert Gallatin Mackey12h 37min3.9 (1.2K)$1.99 · $0.00
Die Biblische Geschichte - Das Wunder der WeihnachtGisela Fischer9min$5 · $0.00
Venduthal Eppadi IrukkavendumThiruppur Krishnan10min$4
A Linda História De Nossa Senhora AparecidaInes Gutierres14min$6 · $0.00
رسالة بلوتار خوس عن (إيزيس وأوزيريس)بلوتار خوس2h 4min3.9 (110)$4 · $0.00
Nas Profundezas De Caos, Sob O Véu Da NoiteAntônio De Pádua Pacheco59min$6 · $0.00
Lotta und Luis und der WeihnachtsstressKirsten Brünjes37min$5 · $0.00
حكايات توفيق الحكيم للصبيان والبناتتوفيق الحكيم36min3.8 (102)$6 · $0.00
The Threshold Covenant; or, The Beginning of Religious RitesH. Clay Trumbull11h 57min4.2 (30)$1 · $0.00
Mit Margot Käßmann auf dem Weg nach WeihnachtenMargot Käßmann1h 15min$17
Il DiavoloArturo Graf8h 27min4.1 (174)$2.30 · $0.00
Antimachus of Colophon and the Position of Women in Greek PoetryE. F. M. Benecke7h 20min$1 · $0.00
Josef Fendl Der Teufel im BackofenJosef Fendl1h 19min$9
Sob O Olhar De Um CristãoJeandré C. Castelon2h 13min$5 · $0.00
Abhandlungen über die FabelGotthold Ephraim Lessing3h 34min4.1 (26)$1 · $0.00
Woman in Sacred HistoryHarriet Beecher Stowe6h 9min4.3 (10)$2.30 · $0.00