Audio only

Kasi Majili kadhalu (Prahalladuni kadha) Padakondava Bhagam-11 - కాశీ మజిలీ కధలు (ప్రహ్లాదుని కధ) పదకొండవ భాగం

By Madhira Subbanna DeekshituluNarrated by Anuradha
Length5h 15m

About this audiobook

కాశీ మజిలీ కథలు అన్న పేరు వినని తెలుగు వాడు ఉండడేమో. 1934లో మొట్టమొదట సారి ప్రచురించబడ్డ కాశీ మజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి రచించారు. కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. చివరికి శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే అనాథయైన పశువుల కాపరి మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. ఇది ఈ కథలకు ఇతివృత్తం. ప్రహ్లాదుని కధ పదకొండవ భాగం. It's hard to find a Telugu person who has never heard the chronicles of Kasi Majili Kathalu. Published in 1934, Kasi Majili Kathalu were written by Madhira Subbanna Dikshitakavi. The stories later received enormous popularity and became timeless classics in Telugu literature. It begins with Manisuddudu, a brahman scholar, resolving to go to the divine city of Kasi. Lacking a means of transportation and a proper route to travel across hilly terrains and rivers, he thought it would do good if he has company. No one agrees to come along with him due to fear. In the end, a lone cattle-herder in the outskirts of Srirangapuram accepts to give company. As they journey to Kasi, they halt and take respite (Majili) in various places. And thus the chronicles of their journey to Kasi progresses through many parables, sub-stories, digressions, legends and so on. Prahlladuni Kadha is the eleventh part of Kasi Majili Kadhalu.

Audiobook details

GenreGeneral Fiction
Length5 hrs 15 mins
Narrated byAnuradha
FormatAudiobook
Publish dateSep 22, 2021

More from Madhira Subbanna Deekshitulu

You may also like

المعارفابن قتيبة6h 52m4.3 (435)$11 · $0.00
La Cité AntiqueFustel de Coulanges15h 43m4.4 (1.8K)$1 · $0.00
Esoteric Christianity - The Search for the True KnowledgeAnnie Besant7h 1m4.3 (284)$1.99 · $0.00
Os gatos de UltharH.P. Lovecraft12m4.0 (8.6K)$1 · $0.00
تفسير الطبريالطبراني12h 29m4.6 (1.7K)$11 · $0.00
Cuentos para el caminoAnónimo41m4.3 (26)$4 · $0.00
Devil WorshipIsya Joseph4h 59m4.0 (95)$2 · $0.00
Christ in FlandersHonoré de Balzac45m3.6 (262)$2.30
Glimpses of Masonic HistoryCharles Webster Leadbeater8h 41m4.5 (83)$21 · $0.00
O Deus Secreto Que Desafiou CristoJacob Ward/ Luiz Santos4h 54m$7 · $0.00
Festa JuninaMárcio José Pinheiro2h 45m$5 · $0.00
Castes and Tribes of Southern India. Vol. 2 of 7Edgar Thurston16h 45m$2.30
Hellenische Mysterien und OrakelThassilo von Scheffer6h 9m$2 · $0.00
Devil WorshipIsya Joseph5h 2m4.0 (82)$1 · $0.00
Bij de Parsi's van Bombay en GudsjeratDelphine Menant3h 47m$2 · $0.00
Guardião Exu MarabôMagno Constantino21m$7 · $0.00
اليزيدية ومنشأ نحلتهمأحمد تيمور باشا1h 4m3.3 (51)$3 · $0.00
MadonasKlaus Carl1h 17m$15 · $0.00
The Lady and The UnicornSutherland Lyall2h 16m4.1 (10)$16 · $0.00
Danke, Gott - Das große religiöse Kindergarten-Buch fürs ganze JahrChrista Baumann, Stephen Janetzko6h 4m$18 · $0.00