Audio only

Gurrappandalu - Vadla Ginjalu (గుర్రప్పందాలు)

By Sripada Subramanya sastriNarrated by Swarna latha
Length55m

About this audiobook

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా "సంభాషణ"ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే కూడా ఆ పాత్రలే మనల్ని ఆవహించేస్తాయి. అంతటి శక్తి, ఆకర్షణ ఉన్న రచనలు శ్రీపాద వారివి. Sripada Subrahmanya Sastri is one of the prominent fiction writers of the 20th century (April 23, 1891 - February 25, 1961). He was extremely skillful at playing with language and using unique dialects to convey a meaning. 'Vadla Ginjalu' is a collection of 14 stories. The stories begin with dialogues straightaway. The reader may lag a bit to acquaint herself with the pace of the story. Once gripped by the story, the reader is pulled into those characters. The characters become one with the reader. Such is the force and gravity of Sripada's writings.

Audiobook details

GenreGeneral Fiction
Length55 mins
Narrated bySwarna latha
FormatAudiobook
Publish dateOct 22, 2021

More from Sripada Subramanya sastri

Valmiki Ramayanam (Yudda Kanda) - వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ)Sripada Subramanya sastri10h 34m4.8 (12)$8
Mulla chettu kammani puvvunu - Vadla Ginjalu (ముళ్ళ చెట్టు కమ్మని పువ్వును)Sripada Subramanya sastri13m4.3 (29)$4
Kuthulla Talli - Vadla Ginjalu (కూతుళ్ళ తల్లి)Sripada Subramanya sastri28m$4
Margadarshi - మార్గదర్శిSripada Subramanya sastri10h 29m4.5 (14)$12
Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు)Sripada Subramanya sastri1h 24m4.1 (24)$4
Talli Pranam - Vadla Ginjalu (తల్లి ప్రాణం)Sripada Subramanya sastri1h 25m4.1 (24)$4
Vayassu, Buddi kuda peruguthayi - Vadla Ginjalu (వయస్సు, బుద్ధి కూడా పెరుగుతాయి)Sripada Subramanya sastri24m4.1 (24)$4
Yavajjivam Hoshami - Vadla Ginjalu (యావజ్జివం హొష్యామి)Sripada Subramanya sastri49m$4
Pranaya Bhangamu - Vadla Ginjalu (ప్రణయ భంగము)Sripada Subramanya sastri25m4.1 (24)$4
Shatkarma Yuktha - Vadla Ginjalu (షట్కర్మ యుక్త)Sripada Subramanya sastri25m$4
Mundu Halahalamu Pedapa AmruthamuSripada Subramanya sastri14m$4
Acharyudu Acharyudu - Vadla Ginjalu (ఆచార్యుడు..ఆచార్యుడు..)Sripada Subramanya sastri29m4.1 (24)$4
Vadla ginjalu - Vadla ginjalu (వడ్ల గింజలు)Sripada Subramanya sastri2h 56m4.1 (24)$4

You may also like