Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము
Audio only

Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము

By Kandukuri VeereshalingamNarrated by Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
Length7h 13m

About this audiobook

Kandukuri Veereshalingam (కందుకూరి వీరేశలింగం), also known as Veereshalingam Pantulu (వీరేశలింగం పంతులు), was a social reformer of Andhra Pradesh. He is widely considered as the man who first brought about a renaissance in Telugu people and Telugu literature. . He was influenced by the ideals of Brahmo Samaj particularly those of Keshub Chunder Sen. He got involved in the cause of social reforms. In 1876 he started a Telugu journal and wrote the first prose for women. He encouraged education for women and started a school in Dowlaiswaram in 1874. He started a social organisation called Hitakarini (Benefactor). The first novel is written in Telugu, 'Rajasekhara Charitramu' is inspired by Oliver Goldsmith's The Vicar of the Wakefield రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము వలన అతని కుటుంబం ఎన్నోకష్టాలపాలవుతుంది. రకరకాల మలుపుల తర్వాత మరల కుటుంబం ఆ కష్టాలను అధిగమిస్తుంది. రాజశేఖరుడు ఊరి పెద్దగా, తన ధనాన్ని దేవాలయం కొరకు, బంధు మిత్రుల కపట కష్టాలు తీర్చటానికి ఖర్చు చేస్తాడు. అంధ విశ్వాసాలకు లోనై బంగారం చేస్తాననే దొంగ బైరాగి దగ్గర బంగారాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత కుటుంబంతో రాజమహేంద్రవరం వెళతాడు. అక్కడనుండి కాశీ యాత్రకు బయలుదేరి, మార్గమధ్యమంలో రామరాజు అనే మనిషికి ప్రాణాలు నిలుపుతాడు కాని కూతురు కూరమృగాలపాలైందనుకుంటాడు. ఒక వ్యక్తి సహాయంతో పెద్దాపురం చేరి అక్కడ రాజ ప్రతినిధి శోభనాద్రిరాజు కపటానికి లొంగి కుమార్తె వివాహం చేయబోగా, ఒక అగంతుకుని సాయంతో ఆ ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత అప్పుతీర్చలేక కారాగార వాసం పాలవుతాడు. చివరకు కుమార్తెను ఎవరో ఎత్తుకొని పోగా, మరల మారువేషంలో వున్న రామరాజు సాయంతో రక్షించబడి, కుటుంబం సభ్యులందరూ మరల కలుస్తారు. కాశీలో అసువులు బాసాడని అనుకున్న అల్లుడు కూడా ఇల్లు చేరతాడు. రామరాజు అనే వ్యక్తే కృష్ణజగపతి మహారాజుగారని తెలిసి ఆయన సహాయంతో స్వంత ఊరు చేరి, అంధవిశ్వాసాలను విడిచి, అర్భాటలకులోనవక జీవితం గడుపుతాడు.

Audiobook details

Rating★★★★ 4.0 (41)
Includes Goodreads
GenreLiterary Classics, History
Length7 hrs 13 mins
Narrated byYagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
FormatAudiobook
Publish dateJul 12, 2021

You may also like

Myths and Legends of China
Myths and Legends of ChinaE. T. C. Werner13h 3m4.0 (3.1K)$2.30
Книга Бытия. Ветхий Завет
Книга Бытия. Ветхий ЗаветAnonymous5h 48m4.4 (81.6K)$4 · $0.00
Old Mother West Wind (Illustrated Edition)
Old Mother West Wind (Illustrated Edition)Thornton Burgess18h 58m4.3 (3.3K)$2 · $0.00
Paambu Urangum Paarkadal
Paambu Urangum PaarkadalA Madhavan15m$4
Thakazhiyil Shasthavum Aviduthe Ennayum
Thakazhiyil Shasthavum Aviduthe EnnayumKottarathil Sankunni19m$4
Lótus e outras lendas dos vegetais
Lótus e outras lendas dos vegetaisEduardo Henrique Vieira Coelho de Sequeira17m$2 · $0.00
Pagan Origin of Partialist Doctrines
Pagan Origin of Partialist DoctrinesJohn Claudius Pitrat6h 32m$2 · $0.00
Hawaiian
HawaiianMade for Success7h 52m$23
Enciclopedia mundial de perros - Primera parte
Enciclopedia mundial de perros - Primera parteIsabelle Collin, Marie-Paule Daniels-Moulin, Florence Desachy, Claire Dupuis16h 56m$11 · $0.00
Oudewater en omtrek, Geologisch, Mythologisch en Geschiedkundig Geschetst
Oudewater en omtrek, Geologisch, Mythologisch en Geschiedkundig GeschetstWillem Cornelis van Zijll18h 32m$2 · $0.00
A Igreja De Nossa Senhora Das Pedras !
A Igreja De Nossa Senhora Das Pedras !Maria Helena Guedes55m$5 · $0.00
El Camino De Los Espíritus
El Camino De Los EspíritusHaruki Nishimura5h 35m$7 · $0.00
Flores
FloresVictoria Charles1h 44m$13.50 · $0.00
Kadu kona matu manushya
Kadu kona matu manushyaShanthinath Desai28m$4
Electricity
ElectricityW. H. McCormick9h 2m$2.30
Tappida Bali
Tappida BaliJambunatha Kanchyani8m$4
Le petit vieux rajeuni par le feu
Le petit vieux rajeuni par le feuFrères Grimm6m3.4 (10)$3 · $0.00
Onilé Orixá Mãe Terra No Batuque Do Rio Grande Do Sul
Onilé Orixá Mãe Terra No Batuque Do Rio Grande Do SulBabalorixá Glauco T ́ogum24m$15 · $0.00
Le Chemin Des Esprits
Le Chemin Des EspritsHaruki Nishimura/ Luiz Santos6h 2m$7 · $0.00
Etna
EtnaG. F. Rodwell3h 34m$2 · $0.00